Philippines Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్లో ‘7.8’ భూకంపం... వణికిన జనరల్ శాంటోస్ నగరం..
దక్షిణ ఫిలిప్పీన్స్లో సోమవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదైంది. తీవ్రమైన భూప్రకంపనల ధాటికి ప్రముఖ ట్యూనా ప్రాసెసింగ్ పరిశ్రమలు, జనరల్ శాంటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
/rtv/media/media_files/2026/06/08/southern-philippines-2026-06-08-11-04-51.jpg)