TS News: రైలు కిందపడి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. కారణం ఇదే!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రైలు కిందపడి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాద ఘటనలో డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. సర్వీస్ నుంచి తొలగించారనే మనస్తాపంతో డ్రైవర్ నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడు.
/rtv/media/media_files/2026/04/24/fotojet-2026-04-24-13-26-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/break.png)