TS Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ దూకుడుమీదుంది. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖ నియామకాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
/rtv/media/media_files/2025/05/05/4c0vNHFmJzaN6UKAiooX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy-6-jpg.webp)