జాబ్స్ TS Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే? తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు మార్చి 1 నుంచి షురూ చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమోదం తీసుకుని ఈ వారం రోజుల్లో పరీక్షలకు సంబంధించి టైంటేబుల్ ను ప్రకటించనుంది. By Bhoomi 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Inter : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు డేట్ పై కీలక ప్రకటన..!! ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫీజు తేదీని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చే సంవత్సరం 2024 మార్చి లో నిర్వహించనున్న క్రమంలో విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn