తెలంగాణ TG Crime: ఉప్పల్‌లో కలకలం..నాలుగో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి ఉప్పల్‌లో న్యూభారత్ నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సంగారెడ్డి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ రూమ్‌లో పీటీ ఆంజనేయులు మందలించి, కొట్టడంతో మనస్థాపానికి గురై అఘాయిత్యానికి పాల్పడ్డాడు By Vijaya Nimma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYD Crime: శ్రీ చైతన్య స్కూల్లో మరో దారుణం.. ఫీజు కట్టలేదని టెన్త్ స్టూడెంట్ను.. మేడ్చల్ శ్రీచైతన్య క్యాంపస్‌లో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఫీజు కట్టలేదని అందరి ముందు ప్రిన్సిపల్ తిట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. By Vijaya Nimma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: హైదరాబాద్‌లో పెను విషాదం.. భార్యపై అనుమానంతో ఒంటికి నిప్పు అంటించుకుని..! సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో భార్యపై అనుమానంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయలయ్యాయి. ప్రస్తుతం మౌనిక, శ్రావణ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. By Vijaya Nimma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: భార్య అలా చేసిందని.. బ్రిడ్జికి ఉరేసుకున్న భర్త జయశంకర్ జిల్లా మంగపేట మండలం ఏటూరునాగారంలో జీవితంపై విరక్తితో సురేష్ అనే వ్యక్తి బ్రిడ్జికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. By Vijaya Nimma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం! హైదరాబాద్‌లోని ఆబిడ్స్ పీఎస్ పరిధి షీర్బాగ్ చౌరస్తా దగ్గర బైక్‌పై వెళ్తున్న భర్యాభర్తలను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. మృతుడు లాలగూడకు చెందిన ఆడోమ్ క్యారమ్(67)గా గుర్తించారు. By Vijaya Nimma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..40 మందికి గాయాలు జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర లారీని రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు పరిస్థితి విషయంగా ఉంది. 40 మందికి గాయాలైయ్యాయి. By Vijaya Nimma 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: ఖమ్మం జిల్లాలో విషాదం.. చెరువులో దూకి వృద్ధ దంపతులు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారులోని చెరువులో వృద్ధ దంపతుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతులు కృష్ణారావు,సీతగా గుర్తింపు. ఆర్థిక ఇబ్బందులతో చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. By Vijaya Nimma 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: ప్రాణం తీసిన పతంగులు.. నలుగురు మృతి పండగ పూట ఎగురవేసిన గాలిపటాలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. భవనాలపై పతంగులు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలు నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. By Vijaya Nimma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: నారాయణ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య.. ఏమైందో తెలుసా..? హయత్‌నగర్‌లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థి లోహిత్ రెడ్డి అనే విద్యార్థి రాత్రి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వస్థలం వనపర్తి జిల్లా. ఉపాద్యాయుడు వేధింపులు వల్ల విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. By Vijaya Nimma 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn