తెలంగాణ BIG BREAKING: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బస్సు, కంటైనర్, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: ఏడు పాయల ఆలయంలో అపశృతి.. ఇద్దరు భక్తుల మృతి! మెదక్ జిల్లా కొల్చారం మడలం పోతంశెట్ పల్లి శివారులో రెండో బ్రిడ్జి దగ్గర ఏడు పాయల జాతరకు నలుగురు యువకులు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా నదిలోకి స్నానానికి దిగారు. వారిలో ఇద్దరి యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. By Vijaya Nimma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYD Crime: కేపీహెచ్బీలో కలకలం.. పూజశ్రీ ఎందుకు చనిపోయింది? హైదరాబాద్ కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో పూజశ్రీ అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 6వ ఫేజ్‌లోని ఎలగెంట్ అభిరుచి అపార్ట్మెంట్లో ప్లాట్ నంబర్ 204లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: భూపాలపల్లిలో దారుణం.. మంత్రాలు చేసిందని వృద్ధురాలి హత్య! భూపాలపల్లి జిల్లా బోయినపల్లిలో మంత్రాల నెపంతో వృద్ధురాలు సొరపాక వీరమ్మ(70)ను ముగ్గురు వ్యక్తులు హతమార్చి 2 తులాల బంగారు గొలుసు, 30 తులాల వెండి కడియాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు నమోదు చేసి ముగ్గురు వక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. By Vijaya Nimma 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: అయ్యో.. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం! సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రహీంఖాన్ పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేఖర్, మత్సగిరిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: హైదరాబాద్‌లో హైటెన్షన్.. ఒకే రోజు మూడు భారీ అగ్ని ప్రమాదాలు.. ఎక్కడెక్కడంటే? మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలోని అపీరియల్ ఎక్స్పోర్ట్ పార్క్‌లోని కెమికల్ గోడౌన్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. By Vijaya Nimma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: మొదటి భర్త చనిపోయి రెండో పెళ్లి చేసుకుంటే.. పాపం దారుణం! భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓల్డ్ అల్వాల్‌లో జరిగింది. శిరీష(28)కు 2019లో సరూర్ నగర్‌కు చెందిన పవన్తోమొదటి పెళ్లయింది. భర్త చనిపోవడంతో మరోవ్యక్తితో పెళ్లి చేయగా అతడు వేధింపులకు గురిచేయడంతో శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. By Vijaya Nimma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: ఉప్పల్‌లో కలకలం..నాలుగో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి ఉప్పల్‌లో న్యూభారత్ నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సంగారెడ్డి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ రూమ్‌లో పీటీ ఆంజనేయులు మందలించి, కొట్టడంతో మనస్థాపానికి గురై అఘాయిత్యానికి పాల్పడ్డాడు By Vijaya Nimma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYD Crime: శ్రీ చైతన్య స్కూల్లో మరో దారుణం.. ఫీజు కట్టలేదని టెన్త్ స్టూడెంట్ను.. మేడ్చల్ శ్రీచైతన్య క్యాంపస్‌లో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఫీజు కట్టలేదని అందరి ముందు ప్రిన్సిపల్ తిట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. By Vijaya Nimma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn