తెలంగాణ TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు! నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్లో భర్తతో కలిసి కన్నతల్లిని చంపింది ఓ కూతురు. తల్లి వారి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆమెపై కక్ష పెంచుకుంది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో గొంతు నులిమి చంపేశారు కూతురు సౌందర్య, అల్లుడు రమేష్. By Vijaya Nimma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYD Crime: నార్సింగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నార్సింగ్‌లో మూవీ టవర్ దగ్గర స్తంభాన్ని కారు ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. స్పాట్లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. By Vijaya Nimma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG crime: హైదరాబాద్‌లో విషాదం.. స్నానం చేస్తుండగా లా స్టూడెంట్‌కు గుండెపోటు.. అక్కడికక్కడే..! రంగారెడ్డి జిల్లా నందిగా సింబయోసిస్ డీమ్డ్ హాస్టల్లో విద్యార్థి స్నానం చేస్తుండగా.. గుండెపోటు వచ్చింది. వెంటనే శంషాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడు ఢిల్లీకి చెందిన షాద్‌నిక్ (19)గా పోలీసులు గుర్తించారు. By Vijaya Nimma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Road Accident: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే.. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఏపీ లింగోటం దగ్గర కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి, ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. By Vijaya Nimma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్లో 12 మంది.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద తెల్లవారు జామున ఇంద్ర బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. By Vijaya Nimma 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం.. డివైడర్ ఢీకొట్టి.. ఫుట్‌పాత్‌పైకి ఎక్కి.. చివరికి..! హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాటు మలుపు దగ్గర అతివేగంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పింది. అనంతరం కారు డివైడర్ మీదకు దూసుకెళ్లి కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. దీంతో పోల్ రోడ్డుపై అడ్డంగా విరిగటంతోపాటు రెండు చెట్లు ధ్వంసమైయ్యాయి. By Vijaya Nimma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYD Crime: కేపీహెచ్బీలో కలకలం.. పూజశ్రీ ఎందుకు చనిపోయింది? హైదరాబాద్ కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో పూజశ్రీ అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 6వ ఫేజ్‌లోని ఎలగెంట్ అభిరుచి అపార్ట్మెంట్లో ప్లాట్ నంబర్ 204లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: అయ్యో.. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం! సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రహీంఖాన్ పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేఖర్, మత్సగిరిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: హైదరాబాద్‌లో పెను విషాదం.. భార్యపై అనుమానంతో ఒంటికి నిప్పు అంటించుకుని..! సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో భార్యపై అనుమానంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయలయ్యాయి. ప్రస్తుతం మౌనిక, శ్రావణ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. By Vijaya Nimma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn