తెలంగాణ TG Crime: అయ్యో.. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం! సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రహీంఖాన్ పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేఖర్, మత్సగిరిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: హైదరాబాద్‌లో పెను విషాదం.. భార్యపై అనుమానంతో ఒంటికి నిప్పు అంటించుకుని..! సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో భార్యపై అనుమానంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయలయ్యాయి. ప్రస్తుతం మౌనిక, శ్రావణ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. By Vijaya Nimma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎంతో ఘాడంగా ప్రేమించింది.. కానీ యువకుడు చేసిన పనికి ఏం చేయాలో తెలీక..! హైదరాబాద్‌లోని ఎంఎల్ఏ కాలనీకి చెందిన వైష్ణవికి నాగారం ప్రాంత ఉమాపతికి మధ్య ప్రేమ చిగురించింది. రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉమాపతి ఆమె డబ్బులతో జల్సా చేశాడు. దాదాపు రూ.1.25కోట్లు తీసుకున్నాడు. ఉమాపతి ఆగడాలు భరించలేక వైష్ణవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Seetha Ram 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: హైదరాబాద్ లో విషాదం.. కుక్కతో ఆడుకుంటూ మూడో ఫ్లోర్ నుంచి..! హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న వివి ప్రైడ్ హోటల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కతో ఆడుకుంటూ ఉదయ్ అనే వ్యక్తి మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటనలపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పిస్తానని రూ.26 లక్షలకు కుచ్చిటోపి, మరెవరో కాదు! జూబ్లీహిల్స్ స్రవంతినగర్‌లో నివసించే వాసుకి అదే సంస్థలో పనిచేసే శ్రీరాంకిరణ్ పరిచయమయ్యాడు. తనకు పలు కంపెనీల్లో తెలిసిన వారు ఉన్నారని.. తక్కువలో చేర్పిస్తానని శ్రీరాంకిరణ్ నమ్మించాడు. 17 మంది నుంచి రూ.26 లక్షలు కొట్టేశాడు. ఆపై తన భార్యతో పరారైపోయాడు. By Seetha Ram 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టిన ఎర్టిగా కారు..ఒకరు మృతి సిద్దిపేట జిల్లా శనిగరం పరిధిలోని శంకర్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై అదుపుతప్పిన ఎర్టిగా కారు డివైడర్ ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. By Jyoshna Sappogula 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn