సొంతగడ్డపై ట్రంప్‌కు వ్యతిరేకత.. ఇరాన్‌పై యుద్ధం వద్దంటున్న అమెరికన్లు వీరే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం వ్యతిరేకిస్తూ అమెరికా రాజకీయాల్లో పెను నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రతిపక్ష డెమొక్రాట్లే కాకుండా, ట్రంప్ సొంత పార్టీ (రిపబ్లికన్) నాయకులు కూడా ఈ యుద్ధం రాజ్యాంగ విరుద్ధమని గళమెత్తుతున్నారు.
/rtv/media/media_files/2026/04/02/general-dan-caine-2026-04-02-12-39-25.jpg)
/rtv/media/media_files/2026/03/18/trump-war-on-iran-2026-03-18-16-25-42.jpg)