Trump: పరువునష్టం కేసులో ట్రంప్‌కు బిగ్ షాక్.. రూ.733 కోట్లు చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు బిగ్ షాక్ ఎదురైంది. కాలమిస్ట్ ఈ.జీన్ కరోల్ వేసిన పరువు వష్టం కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై విచారించిన న్యూయార్క్‌లోని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు.. ట్రంప్ 83.3 మిలియన్ డాలర్లు(రూ.733 కోట్లు) చెల్లించాలంటూ ఆదేశించింది.
US Immigration | ఇండియన్స్ ను చావు దెబ్బ కొట్టిన ట్రంప్ | H-1B Visa Rules On Indian Students | RTV
Trump On US Immigrations | 50 లక్షల మంది ఇండియన్స్ బలి | US Tightens H1b Visa Rules | RTV
USA: అమెరికాలో ఉండేవారికి బిగ్‌షాక్.. అలా చేస్తే బహిష్కరణే
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. చాలామందిని దేశం నుంచి పంపించేందుకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే H1బీ , ఎఫ్ 1 వీసాదారుల అనధికారిక సంపాదనపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
Zelensky: భారత్‌కు వ్యతిరేకంగా జెలెన్స్కీ.. అమెరికాకు సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లాంటి దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా అమెరికాను సపోర్ట్ చేస్తూ మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
Navrro VS Elon Musk: నవారోకు బిగ్ షాక్.. కౌంటర్ ఇచ్చిన ఎలాన్‌మస్క్
ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌లో కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయనకో బిగ్ షాక్ తగిలింది. నవారో చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అబద్ధమని ఎక్స్ 'ఫ్యాక్ట్‌చెక్' వెల్లడించింది.
/rtv/media/media_files/2025/09/10/modi-trump-2025-09-10-08-44-04.jpg)
/rtv/media/media_files/2025/09/09/trump-2025-09-09-12-29-21.jpg)
/rtv/media/media_files/2025/09/08/trump-2025-09-08-14-40-13.jpg)
/rtv/media/media_files/2025/09/08/zelensky-on-trump-slapping-tariff-on-india-for-buying-russian-oil-2025-09-08-13-17-39.jpg)
/rtv/media/media_files/2025/09/08/navrro-vs-elon-musk-2025-09-08-12-23-14.jpg)
/rtv/media/media_files/2025/09/08/trump-2025-09-08-10-59-36.jpg)