యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. హార్మూజ్ జలసంధి ఓపెన్.. కానీ, ఇరాన్ ఓ కండీషన్!
కొంతకాలంగా మూసివేసిన హార్మూజ్ జలసంధిని తెరవడానికి సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అయితే, యుద్ధం వల్ల తాము నష్టపోయినందుకు గాను "యుద్ధ పరిహారం" చెల్లించాలని, అప్పుడే హార్మూజ్ను ప్రపంచ వాణిజ్యానికి అందుబాటులోకి తెస్తామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.
/rtv/media/media_files/2026/04/06/strait-of-hormuz-2026-04-06-11-39-36.jpg)
/rtv/media/media_files/2025/12/08/trump-2025-12-08-22-04-44.jpg)