Strait of Hormuz attacks : హోర్ముజ్ జలసంధి వద్ద అలజడి..ఖార్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకున్న అమెరికా
పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. యుద్ధంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ కు చెందిన ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం అయిన 'ఖార్గ్ ఐలాండ్'ను అమెరికా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి.
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-21-36-07.jpg)
/rtv/media/media_files/2026/03/29/fotojet-16-2026-03-29-11-18-31.jpg)