గుంటూరు కారం నెగిటివ్ రివ్యూలపై స్పందించిన దిల్ రాజు
గుంటూరు కారం సినిమా కలెక్షన్లు, రివ్యూలపై దిల్ రాజు, నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా చాలాబాగుందని, నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దని చెప్పారు.
గుంటూరు కారం సినిమా కలెక్షన్లు, రివ్యూలపై దిల్ రాజు, నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా చాలాబాగుందని, నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దని చెప్పారు.
దేశముదురు ,అల.. వైకుంటపురంలో చిత్రాలు బన్ని కెరీర్ లో బిగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ . 2007జనవరి 12న సంక్రంతి కానుకగా రిలీజయిన దేశముదురు, 2020జనవరి 12న రిలీజైన అలవైకుంటపురంలో మూవీ 17ఏళ్ళు పూర్తియిన సందర్భంగా బన్నీ పెట్టిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం జనవరి 12 రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.మహేష్ ఈ చిత్రాన్ని సుదర్శన్ 35mmలో చూసారు,
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. మహేష్ హీరోగా వచ్చిన 'గుంటూరు కారం' మొత్తం కాపీ అంటూ మండిపడుతున్నారు. 'ఇది గుంటూరు ఘోరం. గురూజీ కనిపిస్తే కుర్చీ మడతపెట్టడమే' అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో జనవరి 12న వస్తోన్న గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజయింది. మిర్చీ యార్డులో రౌడీ రమణ గా మహేష్ బాబు చెలరేగిపోయాడు .
త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో సంక్రాంతికి రాబోతోన్న గుంటూరు కారం మూవీ యద్దనపూడి కీర్తికిరీటాలు నవలను కాపీ చేసారంటూ నెట్టింట వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ కు కాపీ వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన డైరెక్షన్లో వచ్చిన కొన్ని సినిమాలకు సైతం కాపీ ముద్ర పడింది.
ఇవన్నీ గురూజీ థింగ్స్..డైరెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీదనే కౌంటర్లు వేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. యుద్దనపూడి కీర్తికెరటాలు స్టోరీ లైన్‌తో గుంటూరు కారం సినిమా తీశారు అన్న కాంట్రవర్శీ మీద ఆమె కామెంట్స్ చేసింది. త్రివిక్రమ్ తలుచుకుంటే ఏమైనా చేయగలరన్న అర్ధంలో పోస్ట్ పెట్టింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి ..ఫుల్ లిరికల్ సాంగ్ శనివారం విడుదలైంది. ఇందులో త్రివిక్రమ్ మహేష్ అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ పాటలో నటి పూర్ణ కనిపించి మెరిసింది.
తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం నుంచి మాస్ బీట్ "కుర్చీ మడత పెట్టి" సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ పాట పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిరిక్స్ ఒకే చేసిన మూవీ టీమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్. .సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.