సినిమా Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరలవుతోంది. వైట్ ఆఫ్ షోల్డర్ ఫుల్ స్లీవ్స్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఆకర్షణీయమైన ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tripti Dimri : రణ్ బీర్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న'యానిమల్' బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా? 'యానిమల్' బ్యూటీ త్రిప్తి దిమ్రి తాజాగా ముంబై బాంద్రా లో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇది రెండంతస్థుల ఇల్లు. సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉందని తెలుస్తోంది. ఇక ఈ ఇంటి కోసం రూ.14 కోట్లు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కొత్తింట్లో అడుగుపెట్టబోతోందట. By Anil Kumar 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: పుష్ప లవర్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఐటెమ్ సాంగ్‌లో ఎవరంటే? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. పుష్ప 2 ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Archana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kiran Rao : ‘యానిమల్’ స్త్రీ ద్వేషి అంటూ హీరో భార్య విమర్శలు.. అదే లక్ష్యమంటూ డైరెక్టర్ కౌంటర్ ‘యానిమల్’ మూవీ స్త్రీలపై ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కిరణ్‌రావు వ్యాఖ్యలపై డైరెక్టర్ సందీప్ వంగా స్పందించారు. రెండో పార్ట్ లో రణ్‌బీర్ పాత్ర మరింత క్రూరంగా చూపించడమే తన లక్ష్యం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tripti: అతనే నాకు కాబోయేవాడు.. పెళ్లి పుకార్లపై స్పందించిన యానిమల్ బ్యూటీ ప్రేమ, పెళ్లి వార్తలపై త్రిప్తిడిమ్రి స్పందించింది. 'ప్రస్తుతం నా ఆలోచనలన్నీ కెరీర్ పైనే ఉన్నాయి. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. కానీ కాబోయే వాడికి ఆస్తి ఉన్నా.. లేకపోయినా మంచి మనసు ఉండాలని కోరుకుంటున్నా. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది. By srinivas 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tripti: ఇలా జరుగుతుందని అసలే ఊహించలేదు.. ఇక పాఠం నేర్చుకోవాలి: త్రిప్తి డిమ్రి ‘యానిమల్’ సినిమాలో జోయాగా నటించి ప్రేక్షకులను అలరించినందుకు ఆనందంగా ఉందంటోంది త్రిప్తి డిమ్రి. 'ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని ముందే తెలుసు. కానీ నా పాత్రకు ఇంతటి పాపులారిటీ దక్కుతుందని అసలే ఊహించలేదు. నాపై ఇంతటి ప్రేమ చూపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు' అంటూ మురిసిపోతుంది. By srinivas 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రష్మిక క్యారెక్టర్ పై త్రిప్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ లక్షణాలున్నాయంటూ రష్మిక మందన్నాపై యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ప్రశంసలు కురిపించింది. ‘యానిమల్’లో రష్మికతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆమె చాలా టాలెంటెండ్. మొదటిరోజు సెట్‌కు వెళ్లగానే ఆమె నన్ను పలకరించింది. ఆప్యాయంగా స్వాగతం పలికిందంటూ పొగిడేసింది. By srinivas 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ ఒక్క బోల్డ్ సీన్ నన్ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది.. 'యానిమల్'పై త్రిప్తి 'యానిమల్' మూవీలో అవకాశం దక్కడం లక్కీగా భావిస్తానంటోంది యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. రణ్ బీర్ టైటిల్ రోల్ పోషించిన సినిమాలో జోయా పాత్రలో కనిపించిన ఆమె.. చిత్రంలోని సన్నిహిత సన్నివేశాలే తనను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేశాయంటోంది. By srinivas 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tripti Dimri: 'బాబీ-2' దొరికిందా భయ్యా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో యానిమల్ బజ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ సరసన జోయా పాత్రలో నటించిన త్రిప్తి కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'బాబీ 2' అంటూ త్రిప్తి పేరే వినిపిస్తోంది. By Archana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn