Mamata Banerjee : మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 60 మంది MLAలు డుమ్మా!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పిలిచిన నూతన ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం ఘోరంగా విఫలమైంది.
/rtv/media/media_files/2026/06/04/mamata-2026-06-04-14-26-45.jpg)
/rtv/media/media_files/2026/06/01/mamata-2026-06-01-17-36-32.jpg)
/rtv/media/media_files/2026/03/18/mamata-2026-03-18-07-21-07.jpg)
/rtv/media/media_files/2025/08/25/tmc-mla-2025-08-25-14-56-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-76-2-jpg.webp)