BIG SHOCK TO TRISHA : త్రిషకు విజయ్ బిగ్‌షాక్..తిరుచ్చి ఈస్ట్ నుంచి నో టికెట్!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నటుడు, TVK (తమిళగ వెట్రి కళగం) అధినేత విజయ్, తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఇటు సినీ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నటి త్రిషకు ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని సర్వత్రా ప్రచారం సాగుతోంది.
/rtv/media/media_files/2025/01/05/DJXOk4qqke2ytzNm1nx2.jpg)