Trapping Minors : సంపన్న కుటుంబాల పిల్లలే లక్ష్యంగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్ల ట్రాప్..నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌లోని సంపన్న వర్గాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఇన్ స్టాగ్రామ్ వేదికగా సాగుతున్న ఒక ప్రమాదకరమైన ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బాలికల జీవనశైలిని గమనించి, వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/20/arjun-2026-04-20-07-27-05.jpg)
/rtv/media/media_files/2026/04/19/arjun-2026-04-19-20-36-06.jpg)