ట్రాన్స్జెండర్లకు బిగ్ షాక్.. స్త్రీల బాత్రూమ్ల్లోకి నో ఎంట్రీ!
ట్రాన్స్జెండర్లకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపై స్త్రీల బాత్రూమ్ల్లోకి ట్రాన్స్జెండర్లను అనుమతించకుండా రిపబ్లికన్లు నిర్ణయించినట్లు సమాచారం. ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ దీనిని సమర్థించడం చర్చనీయాంశమైంది.
/rtv/media/media_files/2024/11/20/fppzSv6TBBvGrVzYyiQE.jpg)
/rtv/media/media_files/2024/10/21/d9DP46DoA4tWY3p5oUnT.jpg)
/rtv/media/media_files/2024/10/24/QyRcojFYESrc2rp86cK7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/susmitha-sen-jpg.webp)