Latest News In Telugu Railway Unions: ఓపీఎస్ అమలు చేయకుంటే రైలు సేవలు నిలిపివేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే.. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి. By B Aravind 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat:మార్చి నుంచి వందే భారత్ స్లీపర్..మొదటి రైలు అక్కడి నుంచే.. వందే భారత్ కొత్త రైళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఛైర్ కార్స్‌గా ఉన్న ఈ రైళ్ళు ఇక మీదట స్లీపర్ ట్రైన్స్‌గా రాబోతున్నాయి. మార్చి నుంచి వీటి ట్రయల్ రన్ మొదలవనుంది. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train : ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 19-27 వరకూ రైళ్లు రద్దు రైలు ప్రయాణికులకు బిగ్ అలర్డ్. జవనరి 19-27 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే అనౌన్స్ చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్‌లోని వాల్టెయిర్ డివిజన్ సింగపూర్ రోడ్ & రాయగడ స్టేషన్ల మధ్య ట్రాక్ పునర్నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు చెబుతూ షెడ్యూల్ రిలీజ్ చేసింది. By srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: తెలుగు రాష్ట్రల ప్రజలకు గుడ్‌న్యూస్... హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.. ఎప్పుడంటే! ప్రతి శుక్రవారం హైదరాబాద్-అయోధ్యకు ప్రత్యేక రైలు వెళ్లనుంది. యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం ఉ:10:40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. అటు తమిళనాడులోని రామేశ్వరం నుంచి విజయవాడ మీదుగా ప్రతి సొమవారం శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ అయోధ్యకు వెళ్తుంది. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Trains Delay: పొగమంచు ఎఫెక్ట్.. 30 రైళ్లు ఆలస్యం.. లిస్ట్ ఇదే! దృశ్యమానత, ఎముకలు కొరికే చలి, దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్‌ను చదవండి. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Utsav:అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ షెడ్యూల్లో మార్పు అయోధ్య ఉత్సవానికి ఇండియన్ రైల్వేస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ లో కొన్నింటి టైమింగ్స్‌ను మార్చింది. ప్రస్తుతం అయోధ్య వెళ్ళే రైళ్ళకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ మార్పులు చేస్తున్నట్టు రైల్వేస్ ప్రకటించింది. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi Special Trains: హైదరాబాద్-కాకినాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే! సంక్రాంతి ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్- కాకినాడ టౌన్ , హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Railway Rules : ట్రైన్లో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా? ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..! ట్రైన్ జర్నీ చేస్తున్నారా? మీ వెంట మద్యం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, గ్యాస్ సిలిండర్లు సహా కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషిద్ధం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి తీసుకెళ్తే.. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. By Shiva.K 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MMTS TRAINS CANCELLED: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 29 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రూట్ల వారీగా వివరాలివే! హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఈ రోజు 29 ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు మరమ్మత్తుల కారణంగా లింగంపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్, ఉందానగర్, ఫలక్ నామా డివిజన్ పరిధిలో 29 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. By srinivas 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn