ఆంధ్రప్రదేశ్ AP Crime: కన్న కూతురికి చిత్రహింసలు...వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే! పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాధవి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నకూతరిని చిత్రహింసలు పెట్టింది. ఐదురోజులుగా అన్నం పెట్టకుండా కడుపుమాడ్చడంతో పాటు కర్కశంగా అట్లకాడతో వాతలు పెట్టింది. స్థానికుల ఫిర్యాదుతో మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు. By Madhukar Vydhyula 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : తెలంగాణలో దారుణం.. పొలం పనికి రావడం లేదని గిరిజన మహిళ ప్రైవేట్ పార్ట్స్ పై.. తెలంగాణలో దారుణం వెలుగు చూసింది. నాగర్కర్నూల్ జిల్లాలో మొల చింతపల్లి గ్రామంలో పొలం పనికి రావడం లేదని 27 ఏళ్ల గిరిజన మహిళను సొంత కుటుంబ సభ్యులే ఆమె బట్టలు విప్పి, ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేస్తూ 12 రోజులు ఇంట్లో బంధించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn