Latest News In Telugu Gold Jewellery : ఇలా చేశారంటే బంగారు ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు నల్లబడుతుంటాయి. కేవలం వంట గదిలో దొరికే కొన్ని వస్తువులతో ఆభరణాలకు మెరుగులు దిద్దవచ్చు. పసుపు, టూత్‌పేస్ట్, వెనిగర్, బేకింగ్ సోడా, బంగారాన్ని శుభ్రం చేసే లిక్విడ్ తయారీతో పాత ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tooth Paste: మీ టూత్ పేస్ట్ మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది.. ఏలాగో తెలుసుకోండి! టూత్ పేస్ట్‌లో ఉండే సోడియం లౌరిల్ సల్ఫేట్(SLS) అనే పదార్థం అనేక నోటి సమస్యలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.దీని వల్ల డ్రై మౌత్, నోటి అల్సర్లు, క్యాన్సర్ పుండ్లు లాంటివి సంభవిస్తాయి.అందుకే SLS లేని పేస్టులు మంచివి. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tooth Brush: పాడైపోయిన టూత్ బ్రష్‌ను పారేయవద్దు.. ఇలా యూజ్ చేస్తే చిటికిలో పనులు పూర్తి! పాడపైపోయిన టూత్‌బ్రష్‌తో బూట్లని క్లీన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ కీబోర్డును శుభ్రం చేయడానికి టూత్ బ్రష్నుఉపయోగించవచ్చు. దీని సహాయంతో రిమోట్లను కూడా సులభంగా శుభ్రం చేయవచ్చు. By Vijaya Nimma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మీ టూత్ బ్రష్‌ను బాత్రూంలో వదిలేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా? మనం ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇది తినే ఆహారం నుంచి పళ్లు తోముకునే టూత్ బ్రష్ వరకు శుభ్రత పాటించాల్సిందే. నేటికాలంలో ప్రతిఒక్కరి ఇళ్లలో బాత్రూమ్, టాయిలెట్ ఒకే చోట ఉంటున్నాయి. చాలా మంది బాత్రూమ్ లో బ్రష్ చేసుకుని టూత్ బ్రష్ అక్కడే వదిలేస్తుంటారు. ఇలా చేస్తే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా? By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn