నేషనల్ Tomato Price: టమాటా ధరలు తగ్గించేందుకు.. నిర్మలమ్మ చెప్పిన మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? Nirmala Sitharaman's Plan To Reduce Tomato Price | దేశంలో టమోటా ధర తగ్గనంటోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో రూ. 100కుపైగానే పలుకుతోంది. రెండు నెలలు గడిచినా..ధరలు మాత్రం తగ్గలేదు. అయితే తాజాగా టమాట ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామణ్ తొలిసారిగా కొత్త ప్రణాళికను రెడీ చేశారు. By Bhoomi 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన టమాటా ధరలు ఆంధ్రప్రదేశ్ లో టమాటా ధరలు తగ్గిపోయాయి. ఇది ప్రజలకు మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొన్నటి వరకూ భయపెట్టిన టమాటా ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. కిలో రూ.70 నుంచి రూ.100 తగ్గిపోయాయి. టమాటా ధరలు ఈ మధ్య వరకూ డబుల్ సెంచరీని దాటేశాయి. దాని వైపు చూడాలంటేనే భయపడిపోయేవారు సామాన్యులు. దాని పేరే ఎత్తడం మానేశారు. టమాటా ధరలు ఇంకా పెరుగుతాయోమోనని అంచనా వేయగా.. By E. Chinni 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ టమాటాల ధర తగ్గాలని.. 508 టమాటాలతో అమ్మవారికి పూజ తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని కురుకుడిలోని ప్రముఖ ఆలయాలుగా పేరొందిన మహా మరియమ్మన్, నాగమ్మన్ గుడికి భక్తులు నలుమూలల నుంచి వస్తూంటారు. ప్రస్తుతం ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది భక్తులు టమాటాల ధరలు తగ్గాలని మొక్కుకున్నారు. ప్రత్యేకంగా 508 టమాటాలతో మాల తయారు చేసి అమ్మవారి మెడలో వేశారు. అమ్మవారికి మెడలో వేసిన టమాటాలను భక్తులకు ప్రసాదంగా పూజారులు.. By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn