తెలంగాణ CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే? సినీ పెద్దలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 8 సినిమాలకు తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందన్నారు. తమకు సినిమా పరిశ్రమ చాలా ముఖ్యమన్నారు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. By Seetha Ram 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: ఆ ఒక్కటి తప్పా అన్నీ ఓకే.. టాలీవుడ్ పెద్దలతో రేవంత్ ఏమన్నారంటే? టాలీవుడ్‌కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ సినీ ప్రముఖులతో జరుగుతున్న సమావేశంలో బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. By Seetha Ram 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రేవంత్ రెడ్డిని కలవబోయే నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఫుల్ లిస్ట్ ఇదే ఇవాళ టాలీవుడ్ సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. నాగార్జున, వెంకటేష్, నితిన్, త్రివిక్రమ్, కొరటాల శివ, హరీష్ శంకర్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, నాగవంశీ సహా మరికొందరు భేటీ కానున్నారు. ఈ మేరకు పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సినీ ఇండస్ట్రీ ఐదారుగురు హీరోలదే కాదు.. మంత్రి కోమటిరెడ్డి ఫైర్! హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన కర్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఐదారుగురు హీరోలు మాత్రమే కాదని.. ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదన్నారు. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn