వీళ్ల తెలివి పాడుగాను.. ఏకంగా ఫేక్ 'టోల్ ప్లాజా' ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నారు..
గుజపాత్లోని మోర్బీ, కచ్ జిల్లాలను కలిపే జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఓ మార్గంలో కొందరు దుండగులు నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు. ఏడాదిన్నరగా దీన్ని నడిపిస్తూ వాహనాదారుల నుంచి రూ.75 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఎట్టకేలకు పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-13-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Toll-Plaza-jpg.webp)