Israel-Hamas: ఖతార్ లో ఇజ్రాయెల్ దాడి.. హమాస్ నేతలే టార్గెట్
ఖతార్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ నేతలే లక్ష్యంగా సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దోహాలో బాంబు దాడిచేసింది. ఇందులో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు.
ఖతార్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ నేతలే లక్ష్యంగా సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దోహాలో బాంబు దాడిచేసింది. ఇందులో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు.
యాపిల్ అభిమానులు ఎదురు చూస్తున్న కొత్త ఫోన్ సీరీస్ లాంఛ్ అయిపోయింది. ఐఫోన్ 17 మార్కెట్లోకి వచ్చేసింది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను యాపిల్ పరిచయం చేసింది.
భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గుతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. రోజురోజుకీ ఆయన స్వరంలో మార్పు కనిపిస్తోంది. తాజాగా ఇరు దేశాల వాణిజ్య సమస్యలపై భారత ప్రధాని మోదీతో మాట్లాడతానని..ట్రంప్ చెప్పారు.
భారత కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఈయన దీనికి ముందు పలు పదవులను పోషించారు. ప్రస్తుతం ఈయన రూ.67 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు.
బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని..భరించలేకపోతున్నానని..ఇక్కడ ఉండడం కంటే చచ్చిపోవడం బెటర్ అని అంటున్నాడు కన్నడ నటుడు దర్శన్. గదిలో దుర్వాసన వస్తోందని..ఫంగస్ బాగా భయపెడుతుందని చెబుతున్నాడు.
సెప్టెంబర్ లో నిఫ్టీ బాగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. LKP సెక్యూరిటీస్ అరిస్ఇన్ఫ్రా, నవీన్ ఫ్లోరిన్, నైకా, IREDA, పవర్ గ్రిడ్, వీనస్ పైప్స్ & ట్యూబ్లలో పెట్టుబడి పెడితే 72 శాతం లాభాలు గ్యారంటీ అని సిఫార్స్ చేస్తున్నారు.
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలను విధించారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోతుంది అనుకున్నారు. కానీ దానికి రివర్స్ లో బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ పెరుగుతూ పోతోంది. దీనికి కారణం భారత పెట్టుబడిదారులే అని చెబుతున్నారు.
వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ ఏకంగా వారి భుజాల మీదనే ఎక్కి తిరగడం సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ఎంపీ తారిక్ అన్వర్ ప్రవర్తన విమర్శలకు దారి తీస్తోంది. బీజేపీ అయితే వి.వి.ఐ.పి. సంస్కృతి అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది.
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న వాణిజ్య సుంకాలపై ఆ దేశ వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారీఫ్ లను యూఎస్ సుప్రీంకోర్టు రద్దు చేయాలని తీర్పు చెబితే వాటిల్లో గం సుంకాలను అమెరికా తిరిగి చెల్లిస్తుందని అన్నారు.