Pakistan: భారత్ పై అక్కసుతో పాక్ బలుపు ప్రదర్శన..శిక్ష తప్పదంటోన్న ఐసీసీ
పాకిస్తాన్ తన పొగరుకు మూల్యం చెల్లించనుంది. యూఏఈతో మ్యాచ్ ను ఆలస్యంగా మొదలెట్టినందుకు, రిపరీ ఆండీ క్రాఫ్ట్ వీడియోను బయటపెట్టినందుకు గానూ ఐసీసీ ఆ జట్టును శిక్షించనుంది.
పాకిస్తాన్ తన పొగరుకు మూల్యం చెల్లించనుంది. యూఏఈతో మ్యాచ్ ను ఆలస్యంగా మొదలెట్టినందుకు, రిపరీ ఆండీ క్రాఫ్ట్ వీడియోను బయటపెట్టినందుకు గానూ ఐసీసీ ఆ జట్టును శిక్షించనుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ తన నమ్మకాన్ని వంచించారని..తనను నిరాశపరిచారని ట్రంప్ అన్నారు. అతని మొండితనం కారణంగా చాలా మంది చనిపోతున్నారని చెప్పారు.
భారత్, ప్రధాఇన మోదీతో తనకు మంచి స్నేహం ఉందని అయినా సరే సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా దిగి రావాలంటే ఇలా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా ఏదో ఒక ప్రాబ్లెమ్ వస్తూనే ఉన్నాయి. తాజాగా వైజాగ్ నుంచి హైదరాబాద్ కు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఏం జరిగిందో తెలుసా..
భారత్ నుంచి కాపాడుకునేందుకు పాకిస్తాన్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆ రెండు దేశాలలో దేనిపైనైనా దాడి జరిగితే అది రెండు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాల బాట పట్టాయి. అమెరికా ఫెడ్ రేట్ల కోత, ఆ దేశంతో వాణిజ్య చర్చలు మార్కెట్లో ఊపును తీసుకొచ్చాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 83,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 25,400 వద్ద ఉంది.
నిన్న జరిగిన యూఏఈ మ్యాచ్ ముందు పాకిస్తాన్ చాలా ఎక్కువ చేసింది. మ్యాచ్ కు ముందు రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సారీ చెప్పేంతవరకు ఆట మొదలెట్టలేదు. దీంతో ఒక గంట ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. కానీ ఎలాగో మ్యాచ్ మాత్రం గెలిచి సూపర్-4 కు చేరుకుంది.
బంగ్లాదేశ్ లో మరోసారి నిరసనలు చెలరేగాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి. కొత్త విద్యావిధానంపై ఆందోళన చేస్తున్నాయి.