Italy: లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్.. నిరసనలతో అట్టుడుకుతున్న ఇటలీ
పాలస్తీనాకు అనుకూలంగా ఇటలీలో నిరసనలు మిన్నంటాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ రోమ్ తో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు ఇవి హింసకు కూడా దారి తీశాయి.
పాలస్తీనాకు అనుకూలంగా ఇటలీలో నిరసనలు మిన్నంటాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ రోమ్ తో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు ఇవి హింసకు కూడా దారి తీశాయి.
ఆసియా కప్ లో టీమ్ ఇండియా చేతిలో పాకిస్తాన్ రెండు సార్లు ఓడిపోయింది. దీనిపై అక్కడి మాజీలు మండిపడుతున్నారు. భారత్ పై గెలవాలంటే ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీలను ఓపెనర్లుగా పంపాలని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు.
ఇండియా..తమకెంతో కీలకమైన భాగస్వామని వాఖ్యలు చేశారు అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా జైశంకర్, రూబియో లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ లో సమావేశం అయ్యారు.
హెచ్ 1-బీ వీసా ఫీజు పెంపుపై అందరి దగ్గర నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆయన కార్యవర్గం ఈ విషయంపై కాస్త వెనక్కు తగ్గిందని తెలుస్తోంది. వీసా ఫీజు పెంపు నుంచి డాక్టర్లు, మెడికల్ రెసిడెంట్లకు మినహాంపు ఇవ్వనున్నట్లు సమాచారం.
టీమ్ ఇండియాతో మ్యాచ్ అయిన ప్రతీసారి ఏదో ఒక గొడవ చేయాలని పాక్ డిసైడ్ అయినట్టుంది. సూపర్ -4 మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్...టీవీ అంపైర్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. వివరాలు కింద ఆర్టికల్ లో..
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరేళ్ళ తర్వాత మళ్ళీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆసియా కప్ లో భాగంగా ఈరోజు జరిగిన సూపర్-4 మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్ అభిషేక్ వర్మ స్టాండ్ అవుట్ పెర్ఫామెన్స్ తో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆసియా కప్ లోని సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది.
సుజిత్, తమన్ లాంటి టీమ్ జానీ టైమ్ లో ఉండి ఉంటే నేను రాజకీయాల్లోకే వచ్చేవాడిని కాదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓజీ దర్శకుడు సుజీత్ సినిమాను అద్భుతంగా తీశారని చెప్పారు.