Israel-Hamas: అమెరికా చెప్పింది.. యుద్ధం ఆపేస్తా..నెతన్యాహు
గాజాలో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. యుద్ధ ముగింపుకు అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ఆయన ఒప్పుకున్నారు.
గాజాలో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. యుద్ధ ముగింపుకు అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ఆయన ఒప్పుకున్నారు.
నా చేతి నుంచి ట్రోఫీ తీసుకోలేదు కాబట్టి...దానిని ఎప్పటికీ తిరిగినవ్వని భీష్మించుకుని కూర్చున్నారు పాకిస్తాన్ మంత్రి నఖ్వీ. ఒకరోజు గడిచినా ఇప్పటికీ ట్రోపీ, మెడల్స్ భారత్ ఆటగాళ్ళను చేరుకోలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ..ఐసీసీని కోరనుంది.
టీ 20 వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ సెలబ్రేషన్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే మూమెంట్ ను కెప్టెన్ స్కై ఫాలో అయ్యాడు. అచ్చు రోహిత్ లానే చేస్తూ వైరల్ అయ్యాడు.
ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైనా విజయమం మనదే అంటూ ఆటగాళ్ళకు అభినందించారు.
ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది టీమ్ ఇండియా. భారత్ కు మరుపురాని విజయాన్ని అందించారు. . కానీ కప్ మాత్రం మాకు వద్దు అన్నారు. వాళ్ళు ఇస్తే తీసుకోమని నిరాకరించారు. ఎందుకో తెలుసా..
మనవాళ్ళు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు పరువు నిలబెట్టారు. పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి కప్ ను సొంతం చేసుకున్నారు. భారత్ బ్యాటర్లలో తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబేలు నిలబడి మరీ మ్యాచ్ ను గెలిపించారు. దీంతో ఆసియా కప్ మన సొంతం అయింది.
అనవసరంగా భారత్ వికెట్లు పోగొట్టుకుంటోంది. పది పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. టోర్నీలో మొదటి నుంచి బాగా పరుగులు చేస్తున్న అభిషేక్ శర్మ మొదటి వికెట్ ను కోల్పోగా..కెప్టెన్ స్కై కూడా ఒక్క పరుగుకే తన వికెట్ ను కోల్పోయాడు.
పాకిస్తాన్ ప్లేయర్ రవూఫ్ ఇంతకు ముందు మ్యాచ్ లో ఫైట్ డౌన్ సైగ చేస్తూ వివాదాలకు దారితీశాడు. ఈ రోజు బుమ్రా అతని వికెట్ తీసినప్పుడు అదే సైగను చేస్తూ అతనికి రిప్లై ఇచ్చాడు.
పాకిస్తాన్ ఓపెన్ల జోరు చూస్తే భారీ టార్గెట్ ఇస్తుంది అనుకున్నారు. కానీ పది ఓవర్ల తర్వాత భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను చీల్చి చెండాడారు. వరుసగా వికెట్లు తీస్తూ తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. దీంతో భారత్ టార్గెట్ 147 ఇచ్చారు.