Ind vs Pak Finals: అడ్డుకట్ట పడింది..మొదటి వికెట్ డౌన్
పాకిస్తాన్ బ్యాటింగ్ కు అడ్డకట్ట పడింది. ఓపెనర్ల జోరుకు భారత బౌలర్లు కామా పెట్టారు. వేగంగా పరుగులు చేస్తూ రెచ్చిపోతున్న పర్హాన్ ను వరుణ్ పెవిలియన్ కు పంపించాడు.
పాకిస్తాన్ బ్యాటింగ్ కు అడ్డకట్ట పడింది. ఓపెనర్ల జోరుకు భారత బౌలర్లు కామా పెట్టారు. వేగంగా పరుగులు చేస్తూ రెచ్చిపోతున్న పర్హాన్ ను వరుణ్ పెవిలియన్ కు పంపించాడు.
నటుడు , టీవీకే అధినేత విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీతో సహా తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు స్పందించారు.
పాకిస్తాన్ లో వేల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. అక్కడి సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పీవోకేలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
భారత్ దెబ్బకు పార్ లోని ఉగ్రవాదులు భయంతో వణికిపోతున్నారు. అందుకే అక్కడి పంజాబ్, పీవోకేలను వదిలి పారిపోతున్నారు. ఖైబర్ పక్తుంఖ్వాలోని మారుమూల ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పరుచుకుంటున్నారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని భారత్ మీద నిందలు వేస్తూ చాలా నాటకీయంగా మాట్లాడారు. దీన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. భారత దౌత్య పేటల్ గెహ్లాట్ పాక్ ప్రధాని షెహబాజ్ కు ఇచ్చి పడేశారు.
ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు జట్లూ ఫైనల్స్ కు చేరుకున్నాయి. రేపు ఈ మ్యాచ్ జరగనుంది. కానీ గాయాల బెడద భారత జట్టును భయపెడుతోంది. జట్టులో ఇద్దరు కీలక ఆటగాళ్ళు గాయాలతో బాధపడుతున్నారు.
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎపిస్టీన్. ఇతనికి సంబంధించిన కేసు ఫైళ్ళలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎలాన్ మస్క్ పేరు కూడా చేరింది.
నామమాత్రపు మ్యాచే అయినా అద్భుతంగా జరిగింది. మొత్తం ఆసియా కప్ టోర్నీలోనే ఇది బెస్ట్ మ్యాచ్. నిన్న రాత్రి శ్రీలంక, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఇందులో అర్షదీప్ అద్భుతమైన బౌలింగ్ తో భారత్ విజయం సాధించింది.