Bhavya sri: భవ్య శ్రీ హత్య కేసుపై అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి షాకింగ్ కామెంట్స్..!!
భవ్య శ్రీ హత్య కేసులో మిస్టరీ వీడడం లేదు. భవ్య శ్రీదేవిపై అత్యాచారం జరిగిందా?ఆత్మ హత్యనా? అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం భవ్య శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి(స్పెషల్ ఎంప్రోస్మెంట్ బ్యూరో)తెలిపారు. అయితే, తల్లిదండ్రలు మాత్రం అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని ఆమె వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/1-1-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/b-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Leopard-migration-at-SV-University-Carters-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/swmi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-Peddireddy-Ramachandra-Reddy-media-conference-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/young-women-donet-her-ogans-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-06T203811.892-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/suicide-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-8-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-6-1-jpg.webp)