తిరుపతి TTD: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త! భక్తులకు అడవి జంతువులు నుంచి రక్షణ కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జంతువుల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు యానిమల్ రేడియో కాలర్ సిస్టంను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని కోసం వైల్డ్‌లైఫ్ అధికారుల అనుమతి కూడా కోరినట్లు తెలుస్తోంది. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kiran Royal-laxmi: బలవంతంగా కామదాహం తీర్చుకున్నాడు.. ఆ నీచుడిని అరెస్టు చేయండి! కిరణ్ రాయల్‌పై తిరుపతి ఎస్పీకి లక్ష్మి ఫిర్యాదు చేసింది. బలవంతంగా తనపై కామాదాహం తీర్చుకున్నాడని, తనకు ప్రాణ హానీ కూడా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నీచుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అతనికి నాదెండ్ల మనోహర్ అండ ఉన్నట్లు తెలిపింది. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Acid attack: చిత్తూరు యాసిడ్ దాడి ఘటన..15 నిమిషాల్లోనే నిందితుడు అరెస్ట్! ఏపీ అన్నమయ్య జిల్లా యాసిడ్ దాడి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రేమపేరుతో పార్వంపల్లి గౌతమిపై యాసిడ్ దాడికి పాల్పడి పారిపోయిన గణేష్ ను 15 నిమిషాల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆరాతీశారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chittor: మా ఆయన శవం నాకు కావాలి.. కొట్టుకున్న ఇద్దరు భార్యలు భర్త మృత దేహం కోసం ఇద్దరు భార్యలు కొట్టుకునే ఘటన చిత్తూరులో జరిగింది. చిత్తూరుకి చెందిన డీఈ సుబ్రహ్మణ్యానికి ఇద్దరు భార్యలు ఉన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చి సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. దీంతో మొదటి భార్య, రెండో భార్య తమకు మృతదేహం కావాలని గొడవ పడ్డారు. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirupathi: తిరుపతి-చెన్నై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి, చెన్నై రోడ్డులో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఇందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తిరుపతిలో భారీ చోరీ.. కిలోల బంగారం గోవిందా కొందరు దొంగలు ఇళ్లను బద్దలు కొట్టి బంగారం కొట్టేసిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నాలుగు విల్లాలో దొంగతనం చేశారు. రెండు విల్లాల నుంచి 1.048 కిలోల బంగారం కొట్టేశారు. మిగతా విల్లాల తలుపులను ధ్వంసం చేశారు. By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రితో ముగియనున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 10న వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించారు. అర్థరాత్రి 12 గంటలకు ఏకాంత సేవతో తలుపులను మూయనున్నారు. మళ్లీ డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి నాడు ఈ ద్వారాలు తెరుచుకుంటాయి. By Kusuma 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tirupathiలో విషాదం.. మొదటి అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి మొదటి అంతస్తు నుంచి మూడేళ్ల బాలుడు కింద పడి మృతి చెందిన విషాద ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కడప జిల్లాకి చెందిన ఓ కుటుంబం దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. పద్మనాభ నిలయం దగ్గర మూడేళ్ల బాలుడు ఆడుతూ ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కింద పడ్డి మృతి చెందాడు. By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: తిరుపతి తొక్కిసలాటపై జగన్ సంచలన పోస్ట్! తిరుపతి ఆలయ తొక్కిసలాటపై మాజీ ఏపీ సీఎం జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోకుండా తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn