ఇంటర్నేషనల్ TikTok : ''టిక్ టాక్'' కథ కంచికి.. కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన అగ్రరాజ్యం! ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను చైనా యజమాని విక్రయించకపోతే దానిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే బిల్లును యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. కంపెనీ ప్రస్తుత యాజమాన్య నిర్మాణాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ US చట్టసభ సభ్యులు ఈ చర్య తీసుకున్నారు. By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn