పోలీసుల దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు | Pawan Kalyan Gets De*ath Threat Call | RTV
'రజాకార్' సినిమా చిత్ర నిర్మాత గూడూరు నారాయణ బెదిరింపు కాల్స్ వస్తు్న్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కేంద్ర హోం శాఖకు తెలిపారు. దీంతో కేంద్రం 1+1 సీఆర్పీఎఫ్ జవాన్లతో సెక్యూరిటీ నియమించడం చర్చనీయాంశమైంది.