సినిమా This Week Movies: లవ్, ఎమోషన్, డ్రామా.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ప్రతీ వారంలానే ఈ వారం కూడా పలు సినిమాలు, సీరీస్ లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. రామం రాఘవం, బాపు, డ్రాగన్, డాకు మహారాజ్, జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Theaters : ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలదే హవా.. మొత్తం ఎన్నంటే? దసరా తర్వాత మరో వారం వచ్చేసింది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల సందడి నెలకొంది. దీపావళికి ముందు థియేటర్లో వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్, పొట్టేల్, లగ్గం, రోటి కపడా రొమాన్స్, నరుడి బ్రతుకు నటన వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Movies: ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోయే సినిమాలు.. విజయ్ 'GOAT' కూడా..! ఈ వారం థియేటర్స్ లో పలు చిన్న, పెద్ద సినిమాలు సందడి చేయబోతున్నాయి. విజయ్ దళపతి యాక్షన్ థ్రిల్లర్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, 'నివేత థామస్ 35-చిన్న కథ కాదు', సుహాస్ 'జనక అయితే' సినిమాలు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. By Archana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Movies: ఈ వారం థియేటర్స్ లో అదిరిపోయే సినిమాలు..! వివరాలివే ఈ వారం పలు ఆసక్తికర సినిమాలు థియేటర్స్ లో సందడి చేసేందుకు వస్తున్నాయి. అల్లు శిరీష్- బడ్డీ, అశ్విన్‌బాబు- శివమ్ భజే, జాన్వీకపూర్- ఉలఝ్, రాజ్‌తరుణ్- తిరగబడరసామీ, విజయ్ ఆంటోనీ- తుఫాన్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. By Archana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Movies : ఈ వారం సినిమాల సందడి..! ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రౌడీ బాయ్స్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య 'లవ్ మీ', జబర్దస్త్ గెటప్ శ్రీను 'రాజ్ యాదవ్', డర్టీ ఫెలో, హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫ్యూరియోసా. By Archana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Movies: ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలు ఇవే ఈ వారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్ లో అదిరిపోయే చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్ సీరీస్ లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn