KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉరిశిక్ష పడకుండా తానే ఆపానని ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ అన్నారు. నిమిషను కాపడటంలో 8 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉరిశిక్ష పడకుండా తానే ఆపానని ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ అన్నారు. నిమిషను కాపడటంలో 8 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇండియా-పాక్ మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనడంలో కీలక పాత్ర పోషించానని కేఏ పాల్ చెప్పారు. అమెరికాతో పాటు పాక్, ఇండియాతో మాట్లాడి అన్ని ప్రయత్నాలు చేశానన్నారు. యుద్ధంతో లాభం ఉండదని.. కానీ టెర్రరిస్ట్ దాడులను సహించేది లేదన్నారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇండియా, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నట్లుగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మే10వ తేదీ శనివారం ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తున్నానని, ఆదివారం పాకిస్తాన్ కు కూడా వెళ్తానని వెల్లడించారు.
పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్‌పై కే ఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంతమంది భద్రతా సిబ్బంది ఉండగా.. టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం తనకు ఇస్తే లీడర్షిప్ అంటే ఏంటో చేసి చూపిస్తా అని చెప్పుకొచ్చారు.