Aaya Sher Song: ‘ఆయా షేర్’ పాటపై అభిమానులు ఫైర్..! కారణమేంటంటే..?
నాని ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన ‘ఆయా షేర్’ పాటకు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. అనిరుధ్ సంగీతం, నాని లుక్ హైలైట్ అయ్యాయి. అయితే పాన్ ఇండియా సినిమా అయినా ఇతర భాషల్లో విడుదల చేయకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/05/12/the-paradise-2026-05-12-20-41-22.jpg)
/rtv/media/media_files/2026/02/25/aaya-sher-song-2026-02-25-10-55-55.jpg)
/rtv/media/media_files/2026/02/24/bloody-romeo-2026-02-24-16-28-44.jpg)
/rtv/media/media_files/2026/02/17/the-paradise-2026-02-17-11-13-32.jpg)