THE KERALA STORY 2 : సంచలనాల ది కేరళ స్టోరీ-2..అసలు ఆ సినిమాలో ఏముంది?
ది కేరళ స్టోరీ..ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు దీనికి ది కేరళ స్టోరీ-2 పేరుతో సీక్వెల్ రాబోతుంది. సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే అగ్గిరాజేసింది. ఈ నెల 27న రిలీజ్కు సిద్ధమైన ఈ సినిమాను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
/rtv/media/media_files/2026/02/26/the-kerala-2026-02-26-14-54-23.jpg)
/rtv/media/media_files/2026/02/21/fotojet-31-2026-02-21-19-34-35.jpg)