సినిమా Thalapathy Vijay: విజయ్ పిలిచి ఆఫర్ ఇస్తే అనిల్ రిజెక్ట్ చేశాడు.. నటుడి కామెంట్స్ వైరల్ అనిల్ రావిపూడి 'భగవంత్ కేసరి' సినిమాను మెచ్చిన దళపతి విజయ్.. ఇదే సినిమాను తనతో రీమేక్ చేయమని కోరితే, అనిల్ రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని తమిళ నటుడు VTV గణేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఈవెంట్ లో వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'గేమ్ ఛేంజర్' మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' మూవీని మొదట దళపతి విజయ్ తో తీయాలనుకున్నారట. ఆయనకు కథ వినిపించగా.. విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం ఏడాదిన్నర టైం అడగటంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ వల్ల అంత టైం ఇవ్వలేనని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కస్తూరి..! చరిత్ర తెలుసుకో.. నోరు అదుపులో పెట్టుకో..|Actress Kasturi's controversial comments | RTV By RTV 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దళపతి విజయ్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్.. తన చివరి సినిమాను హెచ్. వినోద్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా భాగం కానున్నాడు. ఈ మేరకు సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. By Anil Kumar 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా GOAT Movie : దళపతి విజయ్ 'ది గోట్' రన్ టైం అన్ని గంటలా? దళపతి విజయ్ 'ది గోట్' మూవీ తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక సినిమా ఫైనల్ రన్టైమ్ 3.03 నిమిషాలుగా ఉంది. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా The GOAT : పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ తో 'ది గోట్' ట్రైలర్.. తండ్రీ,కొడుకులుగా అదరగొట్టిన దళపతి విజయ్ దళపతి విజయ్ 'ది గోట్' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ఆయన ఇంటర్నేషనల్ స్పై ఏజెంట్ గా కనిపించారు. అంతేకాకుండా విజయ్ డబుల్ రోల్లో కనిపించడం హైలైట్. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ కలగలిపిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. By Anil Kumar 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా GOAT : తలపతి విజయ్ 'గోట్' ట్రైలర్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే? తలపతి విజయ్'ది గోట్' సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఆగష్టు 17 సాయింత్రం 5 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ లో విజయ్ చేతిలో గన్ తో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఈ లుక్ ట్రైలర్ పై ఆసక్తిని పెంచింది.. By Anil Kumar 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా The GOAT : విజయ్ 'గోట్' నుంచి 'స్పార్క్' సాంగ్ వచ్చేసింది.. తలపతి స్టైలిష్ లుక్స్, డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..! విజయ్ 'ది గోట్' మూవీ నుంచి మేకర్స్ తాజాగా థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. 'స్పార్క్' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ లో విజయ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను మరో సింగర్ తో కలిసి ఆయనే స్వయంగా పాడారు. By Anil Kumar 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా GOAT : విజయ్ 'గోట్' లో పాట పాడిన కోలీవుడ్ స్టార్ హీరోయిన్.. సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే? తలపతి విజయ్ 'ది గోట్' మూవీలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా భాగమైందట. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ పాట పాడినట్లు సమాచారం. ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారట మేకర్స్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5 న రిలీజ్ కానుంది. By Anil Kumar 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn