TGPSC : నిరుద్యోగులకు శుభవార్త.. ఇక నెలకో నోటిఫికేషన్...త్వరలో 2500 పోస్టుల భర్తీకి చర్యలు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తీపి కబురు అందించింది. ఉద్యోగ భర్తీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేస్తూ, ఇకపై ప్రతి నెలా ఒక నోటిఫికేషన్ ఇచ్చేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.
/rtv/media/media_files/2026/06/04/latest-news-2026-06-04-07-53-44.jpg)
/rtv/media/media_files/2026/03/17/tgpsc-2026-03-17-14-53-48.jpg)
/rtv/media/media_files/2025/04/12/O5GZtQzJAJBeZV6XJPQw.jpg)