తెలంగాణ TGPSC : గ్రూప్-1పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతకు TGPSC నోటీసులు బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్‌రెడ్డికి కమిషన్ నోటీసులు ఇచ్చింది. వారంలో రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. By Madhukar Vydhyula 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGPSC Group-1 Key : గ్రూప్-1 ప్రైమరీ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే! లంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధంచిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. వెబ్ సైట్ లో మాస్టర్ ప్రశ్న పత్రంతో పాటు గా ప్రాథమిక కీ ని కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Group-1 Prelims: గ్రూప్1 ప్రశ్నల సరళిపై ఉద్యమకారుల ఆందోళన.. టీజీపీఎస్సీ తీరుపై ఫైర్! తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ లో ప్రశ్నల సరళిపై ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, త్యాగాలు, సంస్కృతిని గురించి ప్రశ్నలు అడగకుండా రేవంత్ సర్కార్ అవమానించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి By srinivas 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn