ఆంధ్రప్రదేశ్ Summer: నిప్పుల కుంపటిలా మారిన రాష్ట్రం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 దాటిన తరువాత ప్రజలు బయటకు రావాలంటే హడలి పోతున్నారు. 10 గంటల లోపే 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS News : తెలంగాణ వాసులకు అలెర్ట్...ఏప్రిల్ 1 నుంచి జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..! తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీ పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వాసులకు అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. By Bhoomi 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer : మరో ఐదు రోజుల్లో మండిపోనున్న ఎండలు..! రాష్ట్రంలో సోమవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి సుమారు 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని తెలిపింది. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Temperatures : రెండు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. మూడు డిగ్రీలు అధికం! మార్చి నెల కూడా ప్రారంభం కాకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలుగు రాష్ట్రాలు గజగజ.. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ లో ఎంతంటే తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నుర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. By srinivas 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn