రూ.7,499లకే మోటో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు హైలైట్..!
Motorola తన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G06 Powerను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా నిర్ణయించారు. వెబ్ స్టోరీస్
Motorola తన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G06 Powerను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా నిర్ణయించారు. వెబ్ స్టోరీస్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌లో Moto G96 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.3500 తగ్గింపు లభిస్తుంది. రూ.17,999కు లాంచ్ కాగా ఇప్పుడు రూ.15,999కు లిస్టైంది. బ్యాంక్ కార్డుపై రూ.1500 తగ్గింపుతో రూ.14,499కి దొరుకుతుంది. ఈ సేల్ నేటితో పూర్తి కానుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ 2025 అక్టోబర్ 11న అందుబాటులోకి రానుంది. ప్లస్, బ్లాక్ సభ్యులు అక్టోబర్ 10న ఆఫర్లు పొందుతారు. ఈ సేల్‌లో ఐఫోన్ 16, శామ్సంగ్ గెలాక్సీ ఎస్25, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి.
Moto G06 Power తాజాగా ఇండియాలో లాంచ్ అయింది. దీని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా నిర్ణయించారు. ఇది 6.88-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 7,000mAh బ్యాటరీతో వస్తుంది. త్వరలో దీని సేల్స్ ప్రారంభం కానుంది.
వివో నుంచి కొత్త Vivo V60e 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో విడుదలైంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 200MP అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా. అలాగే 6,500mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.29,999గా ఉంది.
అమెజాన్ ఫెస్టివల్ దివాళీ స్పెషల్ సేల్‌లో ఐఫోన్ 15పైభారీ తగ్గింపు ఉంది. ఈ ఫోన్ రూ.69,900కు బదులుగా రూ.48,499కు లిస్ట్ అయింది. బ్యాంక్ డిస్కౌంట్ రూ.500, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.45,450 కలుపుకుని iphone 15ను కేవలం రూ.2,549లకే సొంతం చేసుకోవచ్చు.
Flipkartలో Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 25,999లకి లాంచ్ అయింది. వెబ్ స్టోరీస్
మోటోరోలా తమ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ Moto G35 5Gలో కొత్త 8GB RAM వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. 128GB స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ. 11,999. ఇది నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 50 Fusion ఎడ్జ్ ఫోన్‌పై భారీ ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.25,999 కాగా ఇప్పుడు రూ.18,999లకే లిస్ట్ అయింది. బ్యాంక్ కార్డుపై రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు. దీని తర్వాత రూ.17,999లకి లభిస్తుంది. ఇది 8+128GB వేరియంట్‌కి వర్తిస్తుంది.