America: అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిల అరెస్టు..!
అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్టు అయ్యారు. షాప్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డారని తెలుస్తోంది. 27 వస్తువులు కొని 155 డాలర్లకు కేవలం 8.74 డాలర్లు మాత్రమే చెల్లించారని తెలుస్తోంది. సీసీ ఫుటేజీలో రికార్డయిన షాప్ లిఫ్టింగ్ దృశ్యాలు వైరల్ గా మారాయి.
/rtv/media/media_files/2026/06/02/fotojet-98-2026-06-02-07-02-08.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/us-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/usa-jpg.webp)