Bangladesh: మళ్లీ లాక్డౌన్.. బంగ్లాదేశ్‌లో హైటెన్షన్..
బంగ్లాదేశ్‌లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్ 17న తీర్పు రానుంది.
బంగ్లాదేశ్‌లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్ 17న తీర్పు రానుంది.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలిపోయిన కారును నడిపింది ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని DNA పరీక్ష ద్వారా నిర్ధారణ అయింది.
ఢిల్లీలో ఎర్రకోట పేలుడు ఘటన దర్యాప్తులో రోజురోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్‌ఫలా యూనివర్సిటీకి చెందిన పలువురు వైద్యులు దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో ఉగ్ర దాడులకు ప్లాన్ వేసినట్లు తెలిసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నవంబర్ 11న జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఆరుగురు నక్సలైట్లలో ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో సీనియర్ నేత పాపా రావు భార్య ఉర్మిళ, మరో నాయకుడు బుచ్చన్న ఉన్నట్లు అధికారులు దృవీకరించారు.
పశ్చిమ బెంగాల్లో పార్టీ మారిన టీఎంసీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌కు బిగ్ తగిలింది. కోల్‌కతా హైకోర్టు ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు ఘటనతో అల్-ఫలాహ్ యూనివర్సిటీ వార్తల్లో నిలిచింది. తాజాగా ఆ యూనివర్సిటీకి న్యాక్ (NAAC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ విద్యాసంస్థ వెబ్సైట్లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించడంపై NAAC ఈ నోటీసులు ఇచ్చింది.
పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది.ఈ సంస్థ రాష్ట్రంలో శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ (SLBC) నిర్మాణ పనులు చేపడుతున్నది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది.