భారీ హైప్తో వచ్చి బొల్తా కొట్టిన మూవీస్
భారీ హైప్తో వచ్చి బాక్సాఫీస్ ముందు బొల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి అగ్రహిరోల సినిమాలు కూడా ఉన్నాయి.
భారీ హైప్తో వచ్చి బాక్సాఫీస్ ముందు బొల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి అగ్రహిరోల సినిమాలు కూడా ఉన్నాయి.
పుష్ప 2 ది రూలర్ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప..పుష్ప పాట విడుదల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోస్టర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. పోస్టర్ చూసిన అభిమానులు బన్నీ స్టైలిష్ లుక్ కి ఫిదా అయిపోతున్నారు
ఒక్కో సినిమా ఎన్నేళ్లు గడిచినా తాజాగానే ఉంటుంది. ఆ సినిమా ప్రజల మనస్సుల్లో వేసే ముద్ర అటువంటిది. విప్లవ వీరుడు అల్లూరి కథతో హీరో కృష్ణ తెరకెక్కించిన అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చి 50 ఏళ్ళు అయింది. అందరి మనస్సులో నిలిచిన ఆ సినిమా విశేషాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
రెండు మూడు రోజుల నుంచీ హీరోయిన్ నభా నటేష్, నటుడు ప్రియదర్శి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు తెగ తిట్టేసుకున్నారు. ఈ పోస్ట్లు తెగ వైరల్ అయిపోయాయి. కట్ చేస్తే...ఈరోజు వారిద్దరూ యాక్ట్ చేస్తున్న డార్లింగ్ మూవీ గ్లింప్స్ విడుదల అయ్యాయి.
తెలుగు సినిమాల్లో రాముడిని తమ నరనరాన జీర్ణించుకున్నవారిలో బాపు-రమణలు ఒకరు. తాము ఏ సినిమా తీసినా రామ ఇతివృత్తాన్ని కథాంశంగా ఎంచుకుని సినిమాలు తీశారు. మనుషులు రాముడిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. తెలుగు తెరను రామమయం చేశారు.
నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్ కథాంశంగా చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
అపుడో ఇపుడో ఎపుడో... ఈ పాట గుర్తుంది కదా. బొమ్మరిల్లు సినిమాలో ఈ పాట యూత్ ను ఊపేసింది. ‘లవర్ లేకున్నా ఇంత ఫీల్ గుడ్ మ్యూజిక్ ఎలా ఇచ్చావన్నా’ అంటూ ఓ ఫ్యాన్ దేవిశ్రీప్రసాద్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, డీఎస్పీ దాన్ని షేర్ చేశాడు.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలకు తన కెరీర్లోనే బంపర్ ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో నటిస్తోంది. ఇప్పుడు, ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని నెట్టింట్లో నెటిజన్స్ హల్ చల్ చేస్తున్నారు.