Samantha : ఈ ఒక్క ఫొటో చాలు బాబోయ్!... రాజ్‌కు సమంత హగ్.. త్వరలోనే పెళ్లి!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పలు వేదికల్లో ఇద్దరూ కలిసి కనిపించారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పలు వేదికల్లో ఇద్దరూ కలిసి కనిపించారు.
టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం తన చివరి ప్రాజెక్ట్ 'జన నాయగన్' సినిమాతో బిజీగా ఉన్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కింగ్ నాగార్జున, రామ్ గోపాల వర్మ కలయికలో రూపొందిన కల్ట్ క్లాసిక్ శివ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు 4కె డాల్బీ ఆట్మాస్ వెర్షన్లో ఈనెల 14న తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది.
వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ బాస్ సీజన్ 9 అడుగుపెట్టిన దివ్వెల మాధురి ఉన్న మూడు వారాలు హౌజ్ ను అల్లాడించింది. వచ్చిన మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లతో గొడవలు, ఆర్గుమెంట్స్ రచ్చ రచ్చ చేసింది.
హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా' షూటింగ్ పూర్తయింది. చివరి పాట చిత్రీకరణతో ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ముగిశాయి. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో రామ్- భాగ్యశ్రీ బోర్సేలపై ఈ పాటను చిత్రీకరించారు.
భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' 2025 వేడుక ముంబై వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం దక్కింది.
అల్లువారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. అల్లు అరవింద్ మూడో అబ్బాయి, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ భద్రతపై కేంద్ర నిఘా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఖలిస్తానీ అనుబంధ సంస్థ నుంచి బెదిరింపులు రావడంతో, ముంబైలోని ఆయన నివాసం వద్ద భద్రతను గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.