Divi: ఉఫ్.. వైట్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న దివి హాట్ ఫోజులు!
బిగ్ బాస్ బ్యూటీ దివి లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వైట్ వింటేజ్ అవుట్ ఫిట్ లో దివి హాట్ ఫోజులు కుర్రాళ్ళ మనసును దోచేస్తుంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
బిగ్ బాస్ బ్యూటీ దివి లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వైట్ వింటేజ్ అవుట్ ఫిట్ లో దివి హాట్ ఫోజులు కుర్రాళ్ళ మనసును దోచేస్తుంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
భారతీయ సినీ చరిత్రలో ఆస్కార్ అవార్డు అందుకున్న మొట్టమొదటి సంగీత దర్శకుడిగా సత్తా చాటి.. సంగీత ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలిచిన మ్యూజిక్ ఐకాన్ ఏఆర్ రెహ్మాన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం..
ప్రపంచ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 10వ అజంతా-ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అంతా సిద్ధమైంది. జనవరి 15 నుంచి 19, 2025 వరకు PVR INOX, ప్రోజోన్ మాల్, ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈవెంట్ జరగనుంది.
మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ' కన్నప్ప'. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
విశాల్ అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.తాజాగా విశాల్ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేక, వణుకుతున్న స్థితిలో కనిపించాడు. దీంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఇండియన్ సినిమా ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ కు నిరాశే ఎదురైంది. పోటీ పడిన రెండు విభాగాల్లోనూ అవార్డు మిస్ అయింది. దీంతో సినీప్రియులు నిరాశకు గురయ్యారు. గత నెలలో ఈ అవార్డుల నామినేషన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
'డాకూ మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. ఈ ఈవెంట్ చీఫ్ గెస్టుగా బాలయ్య అల్లుడు నారా లోకేష్ రాబోతున్నట్లు సమాచారం. దీంతో ఈవెంట్ ఏర్పాట్లు భారీగా చేస్తున్నట్లు టాక్. డాకూ మహారాజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంద్రనీల్, మేఘన దంపతులకు పెళ్ళై 20 ఏళ్ళు అయినప్పటికీ.. ఇంకా సంతానం కలగలేదు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు మేఘన. ఆమెకు గర్భస్రావం అవడానికి ప్రధాన కారణం డైరెక్టర్ అంటూ చెప్పుకొచ్చింది. పూర్తి స్టోరీ కోసం ఆర్టికల్ చదవండి
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ మరోసారి కోర్టుకు హాజరు కానున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు.