సినిమా Mammootty: షాకింగ్ న్యూస్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి క్యాన్సర్? మలయాళ స్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై గతకొద్దిరోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయనకు క్యాన్సర్ బారిన పడినట్లు పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా మమ్ముట్టి టీమ్ ఆయన ఆరోగ్యంపై స్పందించారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని క్లారిటీ ఇచ్చారు. By Archana 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 🔴 Live News: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Saanve Megghana: తమిళంలో హిట్ కొట్టిన శాన్వి.. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టరస్ అవార్డు తెలుగు బ్యూటీ శాన్వి ఇటీవల తమిళ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. కుటుంబస్థాన్ అనే సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైంది. ఈ సినిమాతో బెస్ట్ యాక్టరస్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. శాన్వి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Holi Songs: బెస్ట్ హోలీ సాంగ్స్.. ఇవి వింటే హోలీ ఆడకుండా ఉండలేరు హోలీకి సంబంధించిన కొన్ని ఎవర్గ్రీన్ పాటలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి. హొలీ రోజున ఈ పాటలను పెట్టుకొని మీ పండగను ఫుల్ ఎంజాయ్ చేయండి. పాటల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bayya Sunny Yadav: బయ్యా సన్నీ యాదవ్ ఎలాంటి వాడంటే.. సంచలన విషయాలు చెప్పిన సూర్యాపేట డీఎస్పీ! యూట్యూబర్ సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట డీఎస్పీ రవి స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే అతడిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం సన్నీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని.. కానీ అతడు పరారీలో ఉన్నాడు అని డీఎస్పీ తెలిపారు. By Seetha Ram 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Champion: రోషన్ బర్త్ డే సర్ప్రైజ్ .. 'ఛాంపియన్' గ్లింప్స్ అదిరింది హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ బర్త్ డే సందర్భంగా అతని నెక్స్ట్ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. 'ఛాంపియన్' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ వీడియోలో రోషన్ లుక్ అదిరిపోయింది. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Paradha: అనుపమ 'పరదా' క్లైమాక్స్ లో సామ్.. రోల్ ఏంటో తెలుసా? అనుపమ 'పరదా' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీ క్లైమాక్స్ లో సామ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 🔴 Live News: రిటైర్మెంట్ పై రోహిత్, కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్ కు పండగే! Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anchor Rashmi: నీ కోసం జీవితాంతం ఎదురు చూస్తానని.. యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్ యాంకర్ రష్మీ పెట్ మృతి చెందడంతో అస్థికలను గోదావరి నదిలో కలిపింది. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిన్ను ప్రేమించే అవకాశం కోసం నేను జీవితాంతం మిస్ అవుతూనే ఉంటానని.. పునర్జన్మ ఉంటే నువ్వు పుడతావని కోరుకుంటున్నానని తెలిపింది. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn