Betting App Case: రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు!
బెట్టింగ్ యాప్ కేసులో సెలెబ్రెటీలు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు అందాయి. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్రాజ్విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
బెట్టింగ్ యాప్ కేసులో సెలెబ్రెటీలు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు అందాయి. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్రాజ్విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల త్వరలో తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోనియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించింది. తన బేబీ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.
'హరిహర వీరమల్లు' నిర్మాత A.M రత్నంపై TFCCలో రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఫిర్యాదు చేశాయి. ఆక్సిజన్, ముద్దుల కొడుకు, బంగారం చిత్రాల బకాయిలు రూ. 2.5 కోట్ల పైచిలుకు ఉన్నాయని ఆరోపించాయి. ‘HHVM’ విడుదలకు ముందే తమ డబ్బులు ఇప్పించాలని కోరారు.
చిత్తూరు జిల్లా పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో ఓ వింత సంఘటన వెలుగుచూసింది. లేగదూడ కుక్క పాలు తాగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్.. ఇది చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
'నేచురల్ బర్త్ కాదు వెజీనాల్ బర్త్' అంటూ పోస్ట్ పెట్టి విమర్శలు ఎదుర్కొంటున్న నటి రిచా చద్దా మరోసారి రెచ్చిపోయింది. ‘నా పేజీ, నా యోని, నా బిడ్డ’ అంటూ నెటిజన్ల నెగిటివ్ కామెంట్లకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.
ఇటీవలే విడుదలైన 'డ్రాగన్' సినిమాతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది అస్సాం బ్యూటీ కాయదు లోహర్. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
ప్రముఖ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
తమిళ దర్శకుడు పా. రంజిత్ పై కేసు నమోదైంది. ఇటీవలే ఆయన తెరకెక్కిస్తున్న "వెట్టువం'' షూటింగ్ లో స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు స్టెంట్ చేస్తూ మృతి చెందాడు. దీంతో చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్లే రాజ్ మృతి.