Gaddar Statue: గద్దర్ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు విషయంలో నెలకొన్న అడ్డంకులు సమసిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఈ వివాదానికి పలు సంఘాల ఆందోళనలు చేపట్టగా ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/12/06/fotojet-2025-12-06t080046539-2025-12-06-08-11-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-30-at-8.59.53-PM-jpeg.webp)